మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 79 – నారాయణీయం ఏకోనాశీతితమదశకమ్


ఏకోనాశీతితమ దశకమ్ (79) – రుక్మిణీహరణం-వివాహమ్

బలసమేతబలానుగతో భవాన్
పురమగాహత భీష్మకమానితః |
ద్విజసుతం త్వదుపాగమవాదినం
ధృతరసా తరసా ప్రణనామ సా ||79-1 ||

భువనకాన్తమవేక్ష్య భవద్వపు-
ర్నృపసుతస్య నిశమ్య చ చేష్టితమ్ |
విపులఖేదజుషాం పురవాసినాం
సరుదితైరుదితైరగమన్నిశా || 79-2 ||

తదను వన్దితుమిన్దుముఖీ శివాం
విహితమఙ్గలభూషణభాసురా |
నిరగమద్భవదర్పితజీవితా
స్వపురతః పురతః సుభటావృతా || 79-3 ||

కులవధూభిరుపేత్య కుమారికా
గిరిసుతాం పరిపూజ్య చ సాదరమ్ |
ముహురయాచత తత్పదపఙ్కజే
నిపతితా పతితాం తవ కేవలమ్ || 79-4 ||

సమవలోకకుతూహలసఙ్కులే
నృపకులే నిభృతం త్వయి చ స్థితే |
నృపసుతా నిరగాద్గిరిజాలయా-
త్సురుచిరం రుచిరఞ్జితదిఙ్ముఖా || 79-5 ||

భువనమోహనరూపరుచా తదా
వివశితాఖిలరాజకదంబయా |
త్వమపి దేవ కటాక్షవిమోక్షణైః
ప్రమదయా మదయాఞ్చకృషే మనాక్ || 79-6 ||

క్వను గమిష్యసి చన్ద్రముఖీతి తాం
సరసమేత్య కరేణ హరన్ క్షణాత్ |
సమధిరోప్య రథం త్వమపాహృథా
భువి తతో వితతో నినదో ద్విషామ్ || 79-7 ||

క్వ ను గతః పశుపాల ఇతి క్రుధా
కృతరణా యదుభిశ్చ జితా నృపాః |
న తు భవానుదచాల్యత తైరహో
పిశునకైః శునకైరివ కేసరీ || 79-8 ||

తదను రుక్మిణమాగతమాహవే
వధముపేక్ష్య నిబధ్య విరూపయన్ |
హృతమదం పరిముచ్య బలోక్తిభిః
పురమయా రమయా సహ కాన్తయా || 79-9 ||

నవసమాగమలజ్జితమానసాం
ప్రణయకౌతుకజృంభితమన్మథామ్ |
అరమయః ఖలు నాథ యథాసుఖం
రహసి తాం హసితాంశులసన్ముఖీమ్ || 79-10 ||

వివిధనర్మభిరేవమహర్నిశం
ప్రమదమాకలయన్పునరేకదా |
ఋజుమతేః కిల వక్రాగిరా భవాన్
వరతనోరతనోదతిలోలతామ్ || 79-11 ||

తదధికైరథ లాలనకౌశలైః
ప్రణయినీమధికం సుఖయన్నిమామ్ |
అయి ముకున్ద భవచ్చరితాని నః
ప్రగదతాం గదతాన్తిమపాకురు || 79-12 ||

ఇతి ఏకోనాశీతితమదశకం సమాప్తం

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.